గద్వాల్: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఆరోపణలు: మండిపడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఖండించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరిని వీడాలని ఆయన పేర్కొన్నారు.