కనిగిరి: స్క్రోలింగ్ :
మార్కాపురం జిల్లా, కనిగిరి మండలం యడవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...
టాటా ఏస్ ఆటో, అప్పి ఆటో పరస్పరం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి...
మృతులు కనిగిరి మండలం, దిరిశివంచి గ్రామానికి చెందిన ఎలేజర్, గుంటూరు సుబ్బారావుగా గుర్తింపు...
ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు...
కనిగిరి ఎస్సై జి. సందీప్ ఆధ్వర్యంలో కేసు నమోదు...