Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఏలూరు అర్బన్: ఆశ్రమ ఆస్పత్రి వద్ద ముళ్ళపదల్లో గాయాలతో పడివున్న బాలిక

Eluru Urban, Eluru | Sep 30, 2025
ఏలూరు శివారు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఓ గుర్తు తెలియని బాలిక గాయాలతో రైల్వే ట్రాక్ ప్రక్కన ముళ్ళ పొదల్లో పడి ఉంది.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న బాలికను పరిశీలించి వైద్యం నిమిత్తం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: ఆశ్రమ ఆస్పత్రి వద్ద ముళ్ళపదల్లో గాయాలతో పడివున్న బాలిక - Eluru Urban News