Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అనకాపల్లి: అనకాపల్లి పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న: ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ

Anakapalle, Anakapalli | Sep 24, 2025
అనకాపల్లి పట్టణ పరిధిలో తరచు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని అనకాపల్లి ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ తెలిపారు, అనకాపల్లి పరిధిలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను రవాణా శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు, రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.
అనకాపల్లి: అనకాపల్లి పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న: ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ - Anakapalle News