నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి, వారి ఆదర్శాలను గుర్తు చేసుకున్నారు.