జైపుర్: మంచిర్యాల: జైపూర్ పోలీసుల వినూత్న ప్రయోగం.. రోడ్డుపై పోలీసు కటౌట్లు!
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు వాహనదారులలో అవగాహన కోసం వినూత్నంగా రోడ్డు పక్కన పోలీస్ కారు, పోలీస్ అధికారి కటౌట్లను ఏర్పాటు చేశారు. వేగాన్ని నియంత్రించేందుకు, ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.