విజయనగరం: పదవీ విరమణ చేసిన నలుగురు పోలీసు అధికారులకు ఎస్పీ ఘన వీడ్కోలు
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నలుగురు పోలీసు అధికారుల పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ వారిని సత్కరించి వీడ్కోలు పలికారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.