జనగాం: జనగామలో బహుజన వర్కర్స్ యూనియన్ మేనిఫెస్టో విడుదల: కత్తెర గుర్తుకు ఓటేయాలని పిలుపు
జనగామ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్పీ నేతలు విడుదల చేశారు. కార్మికుల హక్కుల కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.