నకిరేకల్: నకిరేకల్ రెవిన్యూ గ్రామంలో చివరి దశకు చేరిన డిజిటల్ క్రాప్ సర్వే
నకిరేకల్ రెవిన్యూ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వే చివరి దశకు చేరుకుందని క్లస్టర్ ఏఈఓ షేక్ ఉదయాతుల తెలిపారు. మంగళవారం గ్రామ వాలంటీర్ జిల్లాల వీరేంద్రతో కలిసి ఆయన సబ్ డివిజన్ల వారీగా జరుగుతున్న డీసీఎంఎస్ సర్వేను పరిశీలించారు.