Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

పుల్కల్: సింగూరు ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో నీటి విడుదల

Pulkal, Sangareddy | Sep 26, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంతో 10 గేట్లు ఓపెన్ చేసి దిగువకు 75000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏ ఈ ఈ జాన్ స్టాలిన్ శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు. కావున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.