మరిపెడ: గిరిపురంలో బాదావత్ రెడ్యా కుటుంబాన్ని ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పరామర్శ
గిరిపురం గ్రామంలో మరణించిన బాదావత్ రెడ్యా కుటుంబ సభ్యులను మూవారు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి అండగా ఉంటామని ప్రకటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.