మెదక్: మెదక్ జిల్లాలో షీ-టీమ్స్ ముమ్మర తనిఖీలు: 64 మంది ఈవ్-టీజర్ల అరెస్ట్
Medak, Medak | Oct 1, 2026 మెదక్ జిల్లాలో మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ ప్రత్యేక నిఘా. సెప్టెంబరు నెలలో వేధింపులకు పాల్పడుతున్న 64 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు. మొత్తం 67 మందికి కౌన్సెలింగ్, 4 ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు వెల్లడి.