నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా 910 పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల. సెప్టెంబర్ 16 లోపు క్లెయిమ్స్ & అభ్యంతరాలు దాఖలుచేసుకోండి. అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటించనున్నారు. ప్రతి ఓటరు తమ పేరు, వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి.