టెక్కలి: సచివాలయ ఉద్యోగుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు
సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రూల్స్, ప్రమోషన్లపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం శాశ్వత పరిష్కారాల దిశగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.