శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గాంధీనగర్ సమీపాన ఆర్టీసీ బస్సు కారు ఢీకొని ఇద్దరికీ తీవ్రమైన గాయాలు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గాంధీనగర్ సమీపాన ఆర్టీసీ బస్సు కారు ఢీకొని ఇద్దరికీ తీవ్రమైన గాయాలు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయం లో ఘటన జరిగినట్లు బాధ్యతలు మీడియాకు తెలిపారు గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.