Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

గూడూరు: ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , ఎమ్మెల్యే కురుగొండ్ల

Gudur, Tirupati | Nov 23, 2025
ప్రముఖ క్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం పర్యటించారు. పెంచలకోన ఆలయ ప్రాంగణంలో రూ.6.50 కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు... వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేసి నిధులిచ్చామన్నారు.