మోత్కూర్: పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్: విజేతలకు రూ. 3 లక్షల నగదు బహుమతులు
పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు డివిజన్లలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ఈనెల 11 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో విజేతలకు రూ. 3 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నారు. టోర్నీ వివరాలను ఫౌండేషన్ చైర్మన్ మదాను అర్జున్ వెల్లడించారు.