దేవరకొండ: దేవరకొండలో కబడ్డీ పోటీలు.. ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక ప్రకటన
దేవరకొండలో 70వ ఎస్.జి.ఎఫ్ కబడ్డీ పోటీలు. స్పోర్ట్స్ అకాడమీ, ఇండోర్ స్టేడియం ఏర్పాటుతో పాటు, రూ.9.60 కోట్లతో పబ్లిక్ స్కూల్, రూ.2.50 కోట్లతో జూనియర్ కాలేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బాలు నాయక్.