నిర్మల్: నిర్మల్ మంజులాపూర్ చెరువు వద్ద స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
Nirmal, Nirmal | Oct 2, 2026 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ మంజులాపూర్ చెరువు వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రవి బాబు ప్రజలను కోరారు.