విశాఖపట్నం: ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సహాయ కార్యదర్శిగా ఏలూరి రాజేష్ శర్మ నియామకం
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏలూరి రాజేష్ శర్మ నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ బాధ్యతలతో పాటు, పలు జిల్లాలకు నూతన కార్యవర్గ సభ్యులను సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ఉత్తర్వులను జారీ చేసింది.