Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

నారాయణపేట్: చిట్టెం నర్సిరెడ్డి 21వ వర్ధంతి: నారాయణపేటలో ఘన నివాళులు

Narayanpet, Narayanpet | Aug 15, 2026
దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి 21వ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో మరియు ధన్వాడ మండలంలో వారి విగ్రహాలకు పూలమాలతో ఘన నివాళులు అర్పించబడినవి. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు, పిసిసి సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.