జనగాం: జనగామ TGMRJC కళాశాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
జనగామ TGMRJC బాలుర-1 కళాశాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వంటగది, డైనింగ్ హాల్ పరిశీలించి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ప్రిన్సిపల్ పోతు అనీల్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.