చిన్నకోడూరు: చిన్నకోడూరులో బీడీ కార్మికులకు కొత్త పింఛన్ల జాబితాలో చోటు ఇవ్వాలి
చిన్నకోడూరు ప్రాంతం బీడీ కార్మికులు, వృద్ధులు అర్హత ఉన్న వారందరినీ కొత్త పింఛన్ల జాబితాలో చేర్చాలని స్థానికులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. పంధ్రాగస్టు సందర్భంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనున్న సమయంలో ఈ అభ్యర్థన వ్యక్తమైంది.