సూర్యాపేట: మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద: నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప్రజలకు అలర్ట్
మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నది పరిసరాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.