మహబూబాబాద్: మహబూబాబాద్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
మహబూబాబాద్ టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు, పిట్టల రాము, కట్ల వెంకన్న, కొండపల్లి రామచంద్రమ్మ మరియు ఇతర నాయకులు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.