మరిపెడ: ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నిరసన
గుండెపూడిలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల నిరసన. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, వేతనాన్ని 800 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు.