Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

లింగాల ఘన‌పూర్: లింగాలఘనపూర్ లోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్,DEO పింకేష్ కుమార్ గురువారం సందర్షించారు

లింగాలఘనపూర్ లోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్,DEO పింకేష్ కుమార్ గురువారం సందర్షించారు ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ లైబ్రరీ ని సందర్శించి బుక్స్ ను పరిశీలించారు. ఏ విధమైన పుస్తకాలు ఇష్టం అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అటల్ టింకరింగ్ లాబ్ ను ను సందర్శించి ఇన్నోవాటివ్ ఆక్టివేటీస్ ని పరిశీలించి, 8 ఉత్తమ ఇన్నోవే షన్స్ వీడియోలను తయారు చేసి పంపవలసింది గా ఆదేశించారు. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టీకల్స్ జరిగే విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు SSC,ఇంటర్ స్టూడెంట్స్ ను దత్తత తీసుకుని100% రిజల్ట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.