Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

కొత్తకోట: కొత్తకోటలో మధ్యాహ్న భోజన కార్మికుల వేతన, సదుపాయాల కోసం సీఐటీయూ డిమాండ్

Kothakota, Wanaparthy | Aug 12, 2026
కొత్తకోట మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు నెలకు రూ.2 వేల వేతనం మాత్రమే పొందుతున్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ పెండింగ్ గౌరవ వేతనాలు విడుదలచేయాలని, వసతులు మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.