ఎలమంచిలి: ఎలమంచిలి కొత్తపేట కాలనీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటన
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టు ఏరియా కొత్తపేట కాలనీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు. కొండపై నివసించే ప్రజల తాగునీరు, డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.