పుంగనూరు: శ్రీ విరుపాక్షి మారెమ్మకు మంగళ రూపిని అలంకారం
పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మంగళ రూపినిగా అలంకరించారు. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.