జనగాం: జనగామలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ధర్నా: తక్షణమే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
జనగామలో 1144 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నెంబర్లు, మౌలిక వసతులు కల్పించాలని మరియు డ్రా ద్వారా ఇండ్లు పొందిన 72 మందికి వాటిని అప్పగించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.