Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

గార్ల: గార్ల మండలం లో క్షుద్ర పూజల కలకలం,చంద్రగిరి కూడలి వద్ద పసుపు,కుంకుమ,నిమ్మకాయ,గుమ్మడికాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు

Garla, Mahabubabad | Jun 16, 2025
గార్ల మండలంలో సోమవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గార్ల నుండి బయ్యారం వెళ్లే దారిలో చంద్రగిరి వెళ్లే కూడలి వద్ద చెప్పులు చీరలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలను భయాందోలనకు గురిచేస్తున్న వారిని గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గార్ల: గార్ల మండలం లో క్షుద్ర పూజల కలకలం,చంద్రగిరి కూడలి వద్ద పసుపు,కుంకుమ,నిమ్మకాయ,గుమ్మడికాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు - Garla News