నారాయణపేట్: నారాయణపేట: బాల్య వివాహ రహిత గ్రామంగా జాజాపూర్ - కలెక్టర్ పిలుపు
నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామసభలో జిల్లా కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, నీటి సంరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణకు ప్రజలు ముందుకు రావాలని కోరుతూ, జాజాపూర్ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్మానించారు.