రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో లేఅవుట్లకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరి - కమిషనర్ హెచ్చరిక
రాజమహేంద్రవరం పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టవద్దని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. ప్రజలు తక్కువ ధరకు ఆశపడి మోసపోవద్దని, ప్లాన్ అప్రూవల్ ఉన్న చోట మాత్రమే స్థలాలు కొనుగోలు చేయాలని సూచించారు.