విశాఖపట్నం: దక్షిణ నియోజకవర్గంలో వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జబ్బర్ తోట, వెలంపేట ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.