నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు
Nirmal, Nirmal | Sep 29, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం హిందీ దివస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎస్. భోజరాం హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించారు. వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.