మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, బాల్యతండాలో ఘనంగా ఆచరించిన తీజ్ పండుగల్లో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కుమారి ఆంగోత్ బిందు గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో పాల్గొన్నారు. తీజ్ పండుగ ప్రాముఖ్యతను, గిరిజన సంస్కృతి పరిరక్షణ అవసరాన్ని వివరించారు.