నాగులుప్పలపాడు: ఉప్పుగుండూరులో విద్యుత్ సమస్య: వోల్టేజ్ హెచ్చుతగ్గులతో పాడవుతున్న పరికరాలు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని దక్షిణ వీధిలో లో వోల్టేజ్ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.