చెన్నూరు: చెన్నూర్ లో 63వ జాతీయ రహదారిపై భారీ నాకాబందీ
రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూర్ లో అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తూ, అక్రమంగా తరలిస్తున్న వస్తువులను అరికట్టేందుకు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహిస్తున్నారు.