వర్ధన్నపేట: వరంగల్–ఖమ్మం రహదారిపై ప్రమాదాలు: క్షేత్రస్థాయిలో పర్యటించిన సీపీ శ్వేత
వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ శ్వేత. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో పర్యటించి, ప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.