కేసముద్రం: లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కేసముద్రం మరియు అమీనాపురం గ్రామాల్లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన ప్రతి కుటుంబం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.