ఎలమంచిలి: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 8న కలెక్టరేట్ వద్ద మహాధర్నా
భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8న కలెక్టరేట్ వద్ద చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని వారు కోరారు.