నారాయణపేట్: HCA అండర్-15 రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌లో నారాయణపేట విద్యార్థిని శ్రీనిధి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-15 బాలికల రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌కు నారాయణపేటలోని బ్రిలియంట్ గ్రామర్ పాఠశాల విద్యార్థిని జె. శ్రీనిధి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం శ్రీనిధిని ఘనంగా సన్మానించింది.