Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

డోర్నకల్: మహబూబాబాద్ డోర్నకల్‌లో 50 లీటర్ల గుడుంబా, 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

Dornakal, Mahabubabad | Aug 14, 2026
డోర్నకల్ మండలంలో పోలీసులు గుడుబా తయారీ స్థావరాలపై మెరుపుదాడులు చేశారు. 7 ఇళ్లలోని 50 లీటర్ల గుడుంబా, 1500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసి ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధ చర్యలపై కేసులు నమోదు చేసి, స్థానికులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

MORE NEWS