Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అనకాపల్లి: మామిడిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన జనసేన ఇంచార్జ్ భీమరశెట్టి రామకృష్ణ

Anakapalle, Anakapalli | Sep 20, 2025
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన తో పాటు మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బేమర్శెట్టి రామకృష్ణ రాంకీ అన్నారు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం మామిడిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ శనివారం రాంకీ పంపిణీ చేశారు.
అనకాపల్లి: మామిడిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన జనసేన ఇంచార్జ్ భీమరశెట్టి రామకృష్ణ - Anakapalle News