శ్రీకాకుళం: శ్రీకాకుళంలో 315 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు
శ్రీకాకుళం నగరంలో మురుగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు 315 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ తెలిపారు. దీనిపై డీపీఆర్ సిద్ధమైంది.