నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
నారాయణపేట కలెక్టరేట్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.