Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

వెంకటగిరి: రెండు నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నాటకం: వెంకటగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ

Venkatagiri, Tirupati | Feb 4, 2024
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని టిడిపి కార్యాలయంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నాటకం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇది డిఎస్సీ కాదని దగా డీఎస్సీ అని ఈ సందర్భంగా తెలిపారు.