పార్వతీపురం: జంఝావతి సాధన దీక్షలు 10వ రోజుకు చేరిక: స్పందించే వరకు తగ్గేదేలే అంటున్న రైతులు
పార్వతీపురంలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం చేపట్టిన దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఒడిశా వివాదం పరిష్కరించి, ప్రాజెక్టును పూర్తి చేయాలని జంఝావతి సాధన సమితి డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాలు స్పందించే వరకు దీక్షలు కొనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు.