విశాఖపట్నం: విశాఖ సౌత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు 4 రివార్డులు: సీపీ అభినందన
నేరాల దర్యాప్తులో వేగం, బంగారు ఆభరణాల రికవరీలో ప్రతిభ కనబరిచిన విశాఖ సౌత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు నాలుగు రివార్డులు లభించాయి. సీఐ జీడీ బాబు, ఎస్ఐ హరికృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ పనితీరును సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.